Surprise Me!

Rudraksha Puram Movie Teaser లాంచ్ చేసిన హీరో వెంకట్... | Telugu FilmiBeat

2023-05-18 2 Dailymotion

Presented by Dhikshika, Produced under MackWood Entertainments Banner starring Sai Mani Teja, Vaidhurya, Pavan Varma, and Rekha, Directed by RK Gandhi, Bankrolled by Kondrasi Upender is titled Rudrakshapuram 3 K.M.' Touted to be an out and out action-oriented film, the movie has completed its post-production works and is getting ready for its release. As a part of promotions, makers released the teaser of the film. Talented actor Venkat unveiled the teaser and wished the team very good success.

ధీక్షిక సమర్పణలో మ్యాక్‌వుడ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై మణి సాయితేజ, వైడూర్య, పవన్ వర్మ రేఖ తారాగణంగా.. ఆర్.కె. గాంధీ దర్శకత్వంలో కొండ్రాసి ఉపేందర్ నిర్మిస్తున్న చిత్రం ‘రుద్రాక్షపురం 3 కి.మీ.’. పక్కా యాక్షన్ థ్రిల్లర్ ఓరియంటెడ్‌ చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ముగించుకుని విడుదలకు సిద్ధమవుతోంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా మేకర్స్ తాజాగా టీజర్‌‌ని విడుదల చేశారు. టాలెంటెడ్ యాక్టర్ వెంకట్ ఈ చిత్ర టీజర్‌ని ఆవిష్కరించి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

#Tollywood
#Rudrakshapuram3KM
#HeroVenkat
#RKgandhi
#MackWoodEntertainments
#LatestTeluguMovies

Buy Now on CodeCanyon